
ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకం జన్మభూమి కమిటీల పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు మహానేత వైయస్ఆర్ పాలన వైయస్ జగన్‌తోనే సాధ్యం నెల్లూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ [..]