
పార్టీ ప్రముఖలతో జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసం లోటస్పాండ్లో పార్టి ప్రముఖలతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.ముఖ్యముగా పార్టీలోకి వస్తున్న కొత్త వ్యక్తులు మరియు వారికి ఇవ్వలిసిన ప్రాధాన్యత గురుంచి చర్చకు [..]