Tag: kalimili ram prasad reddy

స్వర్గీయ వెందోటి రమణారెడ్డికి నివాళి ఘటించిన ఆనం మరియు కలిమిలి..

నెల్లూరుజిల్లా : బాలాయపల్లి మండలం, జయంపు గ్రామంలో… జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ స్వర్గీయ వెందోటి రమణారెడ్డి ఉత్తరక్రియలకు, వెంకటగిరి నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త ఆనం రామనారాయణరెడ్డి మరియు వై.యస్.ఆర్.సి.పి. పార్టీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గార్లు విచ్చేసి, వారి చిత్రపటానికి నివాళులు అర్పించి, అనంతరం [..]