
చాలా మంది కాంగ్రెస్ నేతలు వస్తున్నారు
సి. రామచంద్రయ్య విజయవాడ: చంద్రబాబు కాంగ్రెస్తో కలవడం చాలా మందికి నచ్చడం లేదని, అందుకే త్వరలోనే ఆ పార్టీ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. విజయనగరంలో వైయస్ జగన్ సమయంలో వైయస్ఆర్సీపీలో చేరిన రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్సీపీలో చేరడం ఆనందంగా [..]