
వైయస్ఆర్సీపీలోకి మాజీ మంత్రి
వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఖలీల్‌బాషా హైదరాబాద్: ఏపీవ్యాప్తంగా టీడీపీ నుంచి వైయస్ఆర్ సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, ఆయన అనుచరులు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నంతో పాటు.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వున్నం హాస్పిటల్ అధినేత [..]