
రేపు వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జ్యోతిరావ్ ఫూలే వర్ధంతి కార్యక్రమం
హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహాత్మా జ్యోతిరావుపూలే వర్ధంతి కార్యక్రమాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నిర్వహిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని ప్రాంతాల్లో జ్యోతిరావు ఫూలే చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని, [..]