
వర్షంలోనే జననేత పాదయాత్ర
విశాఖ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైయస్ జగన్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు కూడా ఆయనపై ఉన్న అభిమానంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాజన్న బిడ్డ వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు. జననేతను కలిసి [..]