Tag: jagansainyam

వైయస్‌ జగన్‌తోనే ఏపీకి మంచిరోజులు…

రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు.. రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు పార్టీలోకి  చేరుతున్నారు.  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. వైయస్‌ జగన్‌ రూపొందించిన నవరత్నాలతో మంచిరోజులు రాబోతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. అనంతపురం: అనంతపురం [..]

బాబుగారి కథలు తెలియని దెవరికి లేబ్బా?!

రైల్లో ఎక్కాను. యర్రగుంట్ల నుంచి కాచిగూడ కేసి ప్రయాణం. ఆ ఎ.పి. సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో, అప్పటికే నేనెక్కిన కంపార్ట్‌మెంట్‌లో పదిమందికి పైగా వున్నారు. ఎంత దూరప్రయాణమైనా, సాధ్యమైనంతవరకు పగలు ప్రయాణం చేయాలన్న తపన నాది. అంతంత దూరాలు..రాత్రి ఎక్కితే సరిపోదూ…పడుకుని తెల్లారి హాయిగా దిగేయొచ్చు…భలే తిక్కప్పా నీకు అనే [..]

చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మన కర్మ

హంతకుడే నిరసన తెలిపినట్లుగా ధర్మపోరాట దీక్ష ప్రత్యేక హోదా రాకపోకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా హోదాపై బాబు వ్యాఖ్యలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైయస్‌ఆర్‌ [..]

జీవితకాల‌మంతా మీతో ప్రయాణించాలన్నదే నా ఉద్దేశం

అన్న పిలుపు కార్య‌క్ర‌మంలో వైయ‌స్ జ‌గ‌న్  తిరుప‌తిలో త‌ట‌స్థులు, మేధావుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ భేటీ మెరుగైన పాలనకు  సలహాలు,  సూచనలు ఇవ్వండి  తిరుప‌తి:  జీవిత‌కాల‌మంతా మీతో క‌లిసి ప్ర‌యాణించాల‌న్న‌దే నా ఉద్దేశ‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. [..]

నాపై హత్యాయత్నానికి రెక్కీ…

సినీ ఫక్కీలో రెక్కీ చిత్తూరు నుంచి ప్లానింగ్‌ రూ.30 లక్షల సుఫారీ డ్రైవర్ల ముసుగులో చెవిరెడ్డి చెంతకు.. పట్టించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి.. అర్బన్‌ ఎస్పీకి అప్పగింత తిరుపతి రూరల్‌: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హత్యకు రెక్కీ జరిగింది. చిత్తూరుకు చెందిన పులివర్తి నాని అనుచరులు ఇద్దరు పట్టుబడ్డారని మీడియాలో [..]

వైయ‌స్ఆర్‌సీపీలోకి మాజీ మంత్రి

వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన ఖ‌లీల్‌బాషా హైద‌రాబాద్‌:  ఏపీవ్యాప్తంగా టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌ సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవ‌ల టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రులు, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నంతో పాటు.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వున్నం హాస్పిటల్‌ అధినేత [..]

పరిటాల కుటుంబానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి… అనంతపురం: అధికార కార్యక్రమాల్లో రౌడీషీటర్లకు ప్రాధాన్యత ఇస్తున్న  పరిటాల సునీత తీరును వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తప్పుబట్టారు. మంత్రిగా ఉంటూ రౌడీలు,గూండాలను పెంచిపోషించటం తగదన్నారు. పోలీసులు పరిటాల కుటుంబానికి తొత్తులుగా పనిచేయడం బాధాకరం అన్నారు.పరిటాల శ్రీరాం,సోదరులు మురళీ,బాలాజీలపై  పలు హత్యకేసుల్లో ఫిర్యాదు [..]

రాబోయే ఎన్నిక‌ల్లో 150 సీట్లు ఖాయం

వైయ‌స్ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అమరావతి : రాబోయే ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు సంపాదిస్తామని  వైయ‌స్ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి​ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే వైయ‌స్ఆర్‌ సీపీ [..]

శ్రీకాళహస్తి లో ఎదురుచూపులు

పట్టించుకునే నాథుడే లేడు శ్రీకాళహస్తి వాసుల మోర పరిష్కరిస్తామని పవిత్ర రెడ్డి హామీ వార్డుల్లో నిత్యం సమస్యలతో సతమవుతున్నా తమను పట్టించుకొనే నాథుడే కరువయ్యారని శ్రీకాళహస్తి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.తమ సమస్యలు పరిష్కరించాలని బియ్యపు పవిత్ర రెడ్డి గారి ఎదుట వాపోయారు. రావాలి జగన్ – కావాలి [..]

బీసీలను ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చారా..?

చంద్రబాబుపై  ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌… హైదరాబాద్‌: నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.నాలుగు నెలల్లో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కానున్నారని ఎద్దేవా చేశారు.ఇప్పుడు కులానికొక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకోవడం తప్ప ఉన్నతస్థానాలకు [..]

www.000webhost.com