
చంద్రబాబు రోజుకో యాగీ
కురుపాం బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి –వైయస్ఆర్ హయాంలో తోటపల్లి పనులు పరుగులు పెట్టాయి. –వైయస్ఆర్ హయాంలోనే కురుపాం అభివృద్ధి.. –.ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు.. –పంట మొత్తం దళారీ పాలయ్యాక..కొనుగోలు కేంద్రాలను తెరుస్తున్నారు.. –దళారులను చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారు.. –రేషన్ బియ్యం కోసం [..]