Tag: jaganna

అన్నొచ్చాడు

జననేతకు అపూర్వ స్వాగతం.. ఇచ్చాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర… శ్రీకాకుళంః ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 336వ రోజు పాదయాత్రను బుధవారం [..]