
రోడ్డు లేదు..కనీసం వీధి లైట్లు కూడా లేవన్నా..
వైయస్ జగన్కు విద్యార్థుల మొర.. శ్రీకాకుళంః వైయస్ జగన్ను కలిసి వీరఘట్టం మండలం అంకంపేటకు చెందిన విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. స్కూల్కు వెళ్లేందుకు రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామని వైయస్ జగన్కు తెలిపారు. స్కూల్కు వెళ్లడానికి మెయిన్ రోడ్డు వరుకు ప్రతిరోజు సుమారు కిలోమీటరు నడుస్తామన్నారు. వర్షం [..]