Tag: jagan sainyam

వైయస్‌ జగన్‌తోనే ఏపీకి మంచిరోజులు…

రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు.. రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు పార్టీలోకి  చేరుతున్నారు.  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. వైయస్‌ జగన్‌ రూపొందించిన నవరత్నాలతో మంచిరోజులు రాబోతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. అనంతపురం: అనంతపురం [..]

బాబుగారి కథలు తెలియని దెవరికి లేబ్బా?!

రైల్లో ఎక్కాను. యర్రగుంట్ల నుంచి కాచిగూడ కేసి ప్రయాణం. ఆ ఎ.పి. సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో, అప్పటికే నేనెక్కిన కంపార్ట్‌మెంట్‌లో పదిమందికి పైగా వున్నారు. ఎంత దూరప్రయాణమైనా, సాధ్యమైనంతవరకు పగలు ప్రయాణం చేయాలన్న తపన నాది. అంతంత దూరాలు..రాత్రి ఎక్కితే సరిపోదూ…పడుకుని తెల్లారి హాయిగా దిగేయొచ్చు…భలే తిక్కప్పా నీకు అనే [..]

చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మన కర్మ

హంతకుడే నిరసన తెలిపినట్లుగా ధర్మపోరాట దీక్ష ప్రత్యేక హోదా రాకపోకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా హోదాపై బాబు వ్యాఖ్యలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైయస్‌ఆర్‌ [..]

వైయ‌స్ఆర్‌సీపీలోకి మాజీ మంత్రి

వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన ఖ‌లీల్‌బాషా హైద‌రాబాద్‌:  ఏపీవ్యాప్తంగా టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌ సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవ‌ల టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రులు, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నంతో పాటు.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వున్నం హాస్పిటల్‌ అధినేత [..]

పరిటాల కుటుంబానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి… అనంతపురం: అధికార కార్యక్రమాల్లో రౌడీషీటర్లకు ప్రాధాన్యత ఇస్తున్న  పరిటాల సునీత తీరును వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తప్పుబట్టారు. మంత్రిగా ఉంటూ రౌడీలు,గూండాలను పెంచిపోషించటం తగదన్నారు. పోలీసులు పరిటాల కుటుంబానికి తొత్తులుగా పనిచేయడం బాధాకరం అన్నారు.పరిటాల శ్రీరాం,సోదరులు మురళీ,బాలాజీలపై  పలు హత్యకేసుల్లో ఫిర్యాదు [..]

రాబోయే ఎన్నిక‌ల్లో 150 సీట్లు ఖాయం

వైయ‌స్ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అమరావతి : రాబోయే ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు సంపాదిస్తామని  వైయ‌స్ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి​ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే వైయ‌స్ఆర్‌ సీపీ [..]

బీసీలను ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చారా..?

చంద్రబాబుపై  ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌… హైదరాబాద్‌: నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.నాలుగు నెలల్లో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కానున్నారని ఎద్దేవా చేశారు.ఇప్పుడు కులానికొక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకోవడం తప్ప ఉన్నతస్థానాలకు [..]

అగ్రిగోల్డు బాధితుల‌కు ప్ర‌భుత్వం అన్యాయం

 వైయ‌స్ఆర్‌సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ విజయవాడ : రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అడపా శేషు విమర్శించారు. తమకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితులు అనేక ధర్నాలు చేస్తుంటే చంద్రబాబుకు కనపడడం [..]

వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతుల భారీ ర్యాలీ

ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు కృష్ణాజిల్లా: తుపాన్‌లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలంటూ నూజివీడు వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.తుపాన్‌ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా టీడీపీ ప్రభుత్వం  చెల్లించలేదని వైయస్‌ఆర్‌సీపీ నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు మండిపడ్డారు.  [..]

ఎన్నికలంటే చంద్రబాబు భయపడుతున్నారు..

 ఓట్ల తొలగింపు అనైతిక చర్య.. వైయస్‌ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. వైయస్‌ఆర్‌ జిల్లా:రాజ్యాంగ సూత్రాలను చంద్రబాబు తుంగలో తొక్కారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దోషిగా నిలబడ్డారన్నారు.వచ్చే ఎన్నికల్లో ధర్మమార్గంలో తాను చేసింది చెప్పుకునే స్థితి బాబుకు లేదన్నారు.బోనులో నిలబడాల్సిన [..]

www.000webhost.com