Tag: jagan reddy

చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మన కర్మ

హంతకుడే నిరసన తెలిపినట్లుగా ధర్మపోరాట దీక్ష ప్రత్యేక హోదా రాకపోకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా హోదాపై బాబు వ్యాఖ్యలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైయస్‌ఆర్‌ [..]

వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టుపట్టించారు

దొంగ సర్వేల పేర్లతో వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగిస్తున్నారు పోలీసులను రాజకీయ స్వార్థానికి ఉపయోగిస్తున్నారు వీటన్నింటిపై గవర్నర్‌కు సుదీర్ఘంగా వివరించాం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌: వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి [..]

సరైన తీరుగా ఓటేద్దామా? మరోసారి బాబు బుట్టలో పడదామా?

ఓటెయ్యడమంటే…మన తలరాతను రాసుకోవడమే. అవును … ఆ ఓటుతోనే కదా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడేది. ప్రభుత్వాలను బట్టే కదా వ్యవస్థలు నడిచేది. వ్యవస్థలను బట్టే కదా ప్రజాజీవితాల్లో అవస్థలో…అవస్థలో తప్పడమో జరిగేది. ప్రజలకోసం…ప్రజలందరి చేత..ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం …అని ప్రజాస్వామిక స్పూర్తిని రగిలిస్తూ…అద్భుతమైన మాట చెప్పారు. కానీ, దురదృష్టవశాత్తూ [..]

ప్రణబ్‌ ముఖర్జీకి ‘భారతరత్న’ ఎంతో ఆనందం కలిగించింది

వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ తెలుగు వారు పద్మ పురస్కారాలు పొందడం హర్షణీయం అమరావతి:  భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీకి భారత రత్న అవార్డు లభించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హర్షం వ్యక్తం [..]

మీరంతా తోడుగా ఉంటే జయిస్తా

లంచం.. లంచం.. బాబు పాలనంతా లంచం పెన్షన్, రేషన్, ఆఖరికి మరుగుదొడ్లకూ లంచమే బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేశారు బాబు దగ్గరుండి 6 వేల స్కూళ్లను మూతవేయించాడు జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో మాఫియా బకాయిలు చెల్లించలేక ఆరోగ్యశ్రీని అటకెక్కించారు ఉద్దానం బాధితులను ఆదుకునే ఆలోచన లేకుండా [..]

రోడ్డు లేదు..కనీసం వీధి లైట్లు కూడా లేవన్నా..

వైయస్‌ జగన్‌కు విద్యార్థుల మొర.. శ్రీకాకుళంః వైయస్‌ జగన్‌ను కలిసి వీరఘట్టం మండలం అంకంపేటకు చెందిన విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామని వైయస్‌ జగన్‌కు తెలిపారు. స్కూల్‌కు వెళ్లడానికి మెయిన్‌ రోడ్డు వరుకు ప్రతిరోజు సుమారు కిలోమీటరు నడుస్తామన్నారు. వర్షం [..]

ప్రభుత్వం పట్టించుకోవడం లేదయ్యా…

వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న పైలేరియా బాధితులు విజయనగరంః పార్వతీపురం నియోజకవర్గం పెదపెంకి గ్రామానికి చెందిన పైలేరియా వ్యాధిగ్రస్తులను వైయస్‌ జగన్‌ కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నాలుగు రోజులు మెడికల్‌ క్యాంప్‌లు పెట్టి చేతులు దులుపుకుందని తెలిపారు. వందలది మంది పైలేరియా బారిన పడుతున్న ప్రభుత్వం [..]

చిన్నారుల ముద్దుల మావయ్య

వైఎస్ జగన్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. వైఎస్ జగన్ అతడి మాట, అతడి మౌనం, అతడి పోరాటం, అతడి సాహసం, అతడి ఓర్పు, నేర్పూ అన్నీ యువతను ఆకర్షిస్తున్న అంశాలు. వైఎస్ జగన్ ఆ చిరునవ్వు, ఆ పలకరింపు ఎందరికో బాసట. పసి [..]

లెజెండ్

అవును. ఖచ్చితంగా. జగన్ ను లెజెండ్ అని అభిమానులు పిలుచుకోవడంలో ఆశ్చర్యం లేదు. అతడి వ్యక్తిత్వం, నడత, స్వచ్ఛత ఆయన్ను లెజెండ్ గా నిలబెట్టాయి.  బీద, గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆదరించడమనే లక్షణం తండ్రినించి పుణికిపుచ్చుకున్నాడు వైఎస్ జగన్. తండ్రిలాంటి హావభావాలు ప్రదర్శిస్తున్నాడని ఎద్దేవా చేసినవారికి, [..]

జగన్ పై దాడి స్కెచ్ పక్కా టిడిపిదే…ఇవిగో సాక్ష్యాలు

విశాఖ విమానాశ్రయంలో జననేత జగన్ పై హత్యా యత్నం చేసిన శ్రీనివాస్ జగన్ అభిమానే అంటూ విష ప్రచారం చేస్తున్నది టిడిపి. దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే నిందితుడు జగన్ అభిమాని అనే ముద్రవేసేందుకు ప్రణాళిక ప్రకారం ప్రచారం మొదలెట్టారు తెలుగుదేశం నాయకులు. దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే [..]

www.000webhost.com