Tag: jagan padayatra dairy

బాబుగారి రుణమాఫీ హామీని నమ్మడమే.. వారు చేసిన నేరమా?

250వ రోజు పాదయాత్ర డైరీ 30–08–2018, గురువారం   వూడేరు క్రాస్, విశాఖపట్నం జిల్లా నడుస్తూ.. నడుస్తూ ఉండగానే 250 రోజులు గడిచిపోయాయి. చూస్తూ.. చూస్తుండగానే లక్షలాది మంది ప్రేమాభిమానాల మధ్య, కన్నీటి వెతల మధ్య పాదయాత్ర తొమ్మిదో నెలలోకి ప్రవేశించింది. చలి వణికించినా.. ఎండలు మండినా.. జడివానలు జడిపించినా.. [..]

ప్రజలను మాటలతో మభ్యపెట్టడం దారుణం

238వ రోజు పాదయాత్ర డైరీ ఈ రోజు పాదయాత్రలో గిరిపుత్రుల ఘోష విన్నాను. విధి వంచితుల ఆవేదన తెలుసుకున్నాను. పల్లెల్లో పచ్చబాబుల అవినీతి చరిత్రను చూశాను. నాతవరం మండలం మన్యపురెట్ల గ్రామస్తులు ఈ రోజు నన్ను కలిశారు. వాళ్లు చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ ఒక్క ఊళ్లోనే [..]