Tag: jagan padayatra

వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌ల వెల్లువ‌

విశాఖపట్నం :  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వివిధ పార్టీల నాయ‌కులు ఆక‌ర్శితుల‌వుతున్నారు. ఇటీవ‌ల వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైద్యులు పెట్ల రామచంద్రరావు, నర్సీపట్నం మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి [..]

ప్రజలను మాటలతో మభ్యపెట్టడం దారుణం

238వ రోజు పాదయాత్ర డైరీ ఈ రోజు పాదయాత్రలో గిరిపుత్రుల ఘోష విన్నాను. విధి వంచితుల ఆవేదన తెలుసుకున్నాను. పల్లెల్లో పచ్చబాబుల అవినీతి చరిత్రను చూశాను. నాతవరం మండలం మన్యపురెట్ల గ్రామస్తులు ఈ రోజు నన్ను కలిశారు. వాళ్లు చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ ఒక్క ఊళ్లోనే [..]

కౌలురైతు కార్డు ఇవ్వమంటే.. రూ. 500 అడుగుతున్నారు

తూర్పుగోదావరి: చంద్రబాబు పాలనలో ఏ పనికావాలన్నా.. లంచం అడుగుతున్నారని, జన్మభూమి కమిటీల నుంచి ఎమ్మార్వో వరకు అంతా పేదవారిని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వారు కలిశారు. ఈ మేరకు టీడీపీ [..]

www.000webhost.com