
లెజెండ్
అవును. ఖచ్చితంగా. జగన్ ను లెజెండ్ అని అభిమానులు పిలుచుకోవడంలో ఆశ్చర్యం లేదు. అతడి వ్యక్తిత్వం, నడత, స్వచ్ఛత ఆయన్ను లెజెండ్ గా నిలబెట్టాయి. బీద, గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆదరించడమనే లక్షణం తండ్రినించి పుణికిపుచ్చుకున్నాడు వైఎస్ జగన్. తండ్రిలాంటి హావభావాలు ప్రదర్శిస్తున్నాడని ఎద్దేవా చేసినవారికి, [..]