
అక్కచెల్లెమ్మలకు వైయస్ జగన్ అరుదైన కానుకలు
– వైయస్ జగన్ హామీలపై అక్కచెల్లెమ్మల హర్షం అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో మహిళలను లక్షాధికారులను చేయడమే తన లక్ష్యమని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు నవరత్నాలు వంటి పథకాలలో పెద్ద పీట వేశారు. [..]