
వైయస్ జగన్ను కలిసిన స్కూల్ మిత్రులు
ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంఘీభావం తెలడపడానికి ఆయన స్కూల్ మిత్రులు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చారు. ప్రజాసంకల్పయాత్ర 257వ రోజులో భాగంగా వైఎస్ జగన్ శనివారం కొత్తపాలెం దగ్గర విశాఖపట్నంలో ప్రవేశించారు. ఈ సందర్భంగా 1991 బ్యాచ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు చెందిన 30మంది పూర్వ విద్యార్థులు వైఎస్ [..]