
మరో కీలక ఘట్టం
ప్రజా సంకల్ప యాత్ర @ 3600 కిలోమీటర్లు వైయస్ జగన్ పాదయాత్రలో మరో మైలు రాయి శ్రీకాకుళం జిల్లా బారువ జంక్షన్లో జెండా ఆవిష్కరణ శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ… వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో [..]