
చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: వైయస్ జగన్పై హత్యాయత్నం ఘటనపై హైకోర్టు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. వైయస్ జగన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. విశాఖ ఎయిర్పోర్టు భద్రతా లోపాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ పోర్టులో భద్రతా [..]