
గర్జించిన గుంటూరు
– వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్ష విజయవంతం – తరలివచ్చిన ప్రజలు – బీజేపీ, టీడీపీ అన్యాయాలను ఎండగట్టిన పార్టీ నాయకులు గుంటూరు: నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత [..]