
దాస్తే..నిజం దాగేనా?
– రుణమాఫీలో చంద్రబాబు బండారం బట్టబయలు – అసెంబ్లీ సాక్షిగా నిగ్గు తేలిన నిజం – నోటికొచ్చినట్లు మాట్లాడి అభాసుపాలవుతున్న ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం సాక్షిగా…మంత్రి పరిటాల సునీత డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని, అలాంటి ప్రతిపాదన ఇప్పుడేమీ లేదని, ఓ ప్రశ్నకు సమాధానంగా [..]