
11న వైయస్ఆర్సీపీ సమన్వయకర్తల సమావేశం
వైయస్ జగన్ అధ్యక్షతన 11న వైయస్ఆర్సీపీ సమన్వయకర్తల సమావేశం జరగనున్నట్లు వైయస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కోఆర్డినేటర్లు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. 12న ఆరిలోవ బీఆర్టిఎస్ రోడ్డులో ముస్లింలతో జగన్ [..]