
ఉక్కు పరిశ్రమ ఎన్నికల స్టంట్
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వైయస్ఆర్ జిల్లా : రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ గడ్డం తీయడానికే సీఎం చంద్రబాబు ఉక్కు పరిశ్రమ కోసం పునాది రాయి వేస్తున్నారా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. రమేశ్ దీక్షా సమయంలో రెండు నెలల్లో పరిశ్రమ కోసం పునాది రాయి వేస్తామని [..]