
నాపై హత్యాయత్నానికి రెక్కీ…
సినీ ఫక్కీలో రెక్కీ చిత్తూరు నుంచి ప్లానింగ్ రూ.30 లక్షల సుఫారీ డ్రైవర్ల ముసుగులో చెవిరెడ్డి చెంతకు.. పట్టించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి.. అర్బన్ ఎస్పీకి అప్పగింత తిరుపతి రూరల్: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హత్యకు రెక్కీ జరిగింది. చిత్తూరుకు చెందిన పులివర్తి నాని అనుచరులు ఇద్దరు పట్టుబడ్డారని మీడియాలో [..]