Tag: chandrababu naidu

‘వైఎస్సార్‌సీపీకి 130 సీట్లు

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం డక్కలిలో జరిగిన వైఎస్సార్‌ సీపీ విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. సర్వేలన్నీ వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. రానున్నఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 120 నుంచి [..]

నిరుద్యోగులను బెదిరించడం దుర్మార్గం

వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ అమరావతి: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ కోతలు కోసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగాలు అడిగినందుకు నిరుద్యోగులను బెదిరించడం దుర్మార్గమని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ  ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేర‌కు ట్విటర్‌లో సీఎం ధోరణిని [..]

చంద్ర‌బాబుకు ఓటుకు నోటు కేసు భ‌యం

వైయ‌స్ఆర్‌సీపీ నేత విజయసాయి రెడ్డి హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు మైత్రీబంధంపై ట్విటర్‌లో స్పందించారు. ‘ఎంత డబ్బు అయినా పంపిస్తా, టీఆర్‌ఎస్‌ మాత్రం గెలవొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నాడట. ఇంత [..]

రాష్ట్ర ఆదాయం అంతా ఎటుపోతుంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మొదటి ఐదు సంతకాలు పరిపూర్ణంగా నెరవేర్చావా బాబూ నాలుగేళ్లలో చంద్రబాబు దుబారా ఖర్చు రూ. 3 వేల కోట్లు పైనే ఈవెంట్స్, పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేస్తున్నావు చంద్రబాబూ సీఎం ఖర్చు [..]