
బాబు హయాంలో ఆరు లక్షల కోట్లకు పైగా అవినీతి
నాలుగున్నరేళ్లలో ఆరులక్షల కోట్లకుపైగా దోచుకున్నారు.. చంద్రబాబు అవినీతిని లోకానికంతటికీ చాటతాం అవినీతి చక్రవర్తి పుస్తకావిష్కరణలో వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం:నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు,వారి అనుచరులు ఆరున్నర లక్షల కోట్లకు పైగా దోచుకున్నారని వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆయన బినాామీలు, వందిమాగధుల కు సంబంధించిన [..]