
రౌడీ రాజ్యం..బాబు రాజ్యం
వైయస్ జగన్పై దాడిని ఖండించిన అట్లాంటాలోని ఎన్ఆర్ఐలు అట్లాంటా : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడిని అట్లాంటా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప్టర్ సభ్యులు ఖండించారు. తనను తాను గొప్ప పరిపాలనాధక్షుడుగా చెప్పుకునే సీఎం చంద్రబాబు హయాంలో ప్రతిపక్షనేతపై దాడి [..]