
కాంగ్రెస్తో పొత్తు..దేశ రక్షణ కోసమా..దేశం పార్టీ రక్షణ కోసమా..
చంద్రబాబు గురివింద గింజ లాంటివాడు.. ఏపీ ప్రయోజనాలే వైయస్ఆర్సీపీ ధ్యేయం..లక్ష్యం.. వైయస్ఆర్సీపీకి ఎవరి తోడు అవసరం లేదు.. వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ విశాఖపట్నంః ఏపీలోని వ్యవస్థలను భ్రష్టపట్టించి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం సిగ్గుచేటని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో పార్టీ నేతలతో కలిసి [..]