
చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యం
– వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజయనగరం: చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన బూత్ కమిటీ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాలుగేళ్లలో అశోక్‌గజపతిరాజు జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతల [..]