
టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు
– వైయస్ఆర్సీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు గుంటూరు: వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు అని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత బొల్లా బ్రహ్మనందనాయుడు విమర్శించారు. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదే [..]