
బాబు నిర్వాకం వల్లే అన్నదాతల ఆత్మహత్యలు
వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అనంతలో రెండు వేల బైక్‌లతో సంఘీభావ ర్యాలీ అనంతపురం: తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకం వల్లే వేలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయంపై చంద్రబాబు [..]