
‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం ఆవిష్కరణ
శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల అవినీతిపై ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి అవిష్కరించారు. ఈ పుస్తక అవిష్కరణ కార్యక్రమానికి వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, తమ్మినేని సీతారాం, పాలకొండ ఎమ్మెల్యే [..]