
అవంతి శ్రీనివాస్ వైయస్ఆర్సీపీలో చేరిక
వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ఎంపీ టీడీపీతో పాటు ఎంపీ పదవికి అవంతి రాజీనామా రాజీనామా చేశాకే వైయస్ జగన్ను కలిశా కులాల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబే అవినీతి బాగోతం వెలుగు చూడటంతో మోదీతో బాబుకు విభేదాలు ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో వైయస్ జగన్ [..]