
అధికార పార్టీ యొక్క అండదండలతోనే హత్యాయత్నం
తప్పించుకోవాలనే ప్రయత్నంతోనే చిన్న ఘటనగా చిత్రీకరిస్తున్న చంద్రబాబు రిమాండ్ రిపోర్టు చూసి అయినా కళ్లు తెరవండి థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేస్తే బండారం బయటపడుతుందనే ఢిల్లీకి బాబు వైయస్ఆర్ సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ: అధికార పార్టీ అండదండలతోనే ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని [..]