
ఏపీలో భక్షించి..దేశంలో రక్షిస్తావా..
ప్రమాదంలో ప్రజాస్వామ్యం లేదు..చంద్రబాబు ఉన్నారు.. టీడీపీ కాదు..శునకా నంద పార్టీ.. వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విజయవాడఃవైయస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం దారుణమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.విజయవాడ వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోడికత్తి పార్టీ అని [..]