
అన్నదాతల ఆశలన్నీ వైయస్ఆర్ రైతు భరోసా పైనే
– నవరత్నాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటం ఖాయం – వైయస్ఆర్ స్వర్ణ యుగాన్ని తెచ్చేందుకు కంకణం కట్టుకున్న వైయస్ జగన్ అమరావతి: ఎటుచూసినా నెర్రెలిచ్చిన నేలలు.. వరస కరవులు.. రాష్ట్రంలో సగానికి పైగా మండలాలు నిరంతరం కరవులోనే.. పసిబిడ్డలు తల్లిపాల కోసం ఏడుస్తున్న తీరుగా నీళ్ల [..]