
వైయస్ జగన్‌తోనే ఏపీకి మంచిరోజులు…
రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీలోకి భారీ చేరికలు.. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు పార్టీలోకి చేరుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. వైయస్ జగన్ రూపొందించిన నవరత్నాలతో మంచిరోజులు రాబోతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. అనంతపురం: అనంతపురం [..]