Tag: anam ramanarayan reddy

పార్టీ కోసం కష్టపడ్డవారిని భుజాలకెత్తి మోస్తాం

కార్యకర్తలే వైఎస్సార్సీపీ కి దేవుళ్ళు బాలాయపల్లిలో మాజీ మంత్రి ,వైఎస్సార్సీపీ వెంకటగిరినియోజకవర్గ సమన్వయకర్త అనరామనారాయణరెడ్డి నిర్వహించిన విజయభేరీ సభకు అనూహ్య స్పందన లభించింది .వైఎస్సార్సీపీ అగ్రనేతలకు కార్యకర్తలు అభిమానులు బ్రహ్మరధం పట్టారు .సమరోస్థాహంతో ర్యాలీలో కదం తొక్కారు .అభిమాన జల్లులతో నేతలను ఉక్కిరిబిక్కిరి చేసారు .అనంతరం జరిగిన సభలో [..]