
అక్కా చెల్లెమ్మలూ..ఒక్కసారి ఆలోచించండి!
పసుపు కుంకుమ..పచ్చ మోసం సున్నా వడ్డీలకు ఎగనామం పెట్టిన చంద్రబాబు ఐదేళ్ల పాటు డ్వాక్రా మహిళల నుంచి వడ్డీలు వసూలు ఎన్నికలకు రెండు నెలల ముందు రూ.10 వేలు అంటూ డ్రామాలు చంద్రబాబు మోసాలపై మహిళా లోకం ఆగ్రహం అమరావతి: ‘అన్నగా మీకు నేనున్నాను.. అప్పు చేసైనా అక్కచెల్లెళ్లకు [..]