వైయస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థుల ప్రొఫైల్స్
గుంటూరు ఎంపీ అభ్యర్థి అభ్యర్థి పేరు : మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి (52) తల్లిదండ్రులు : పాపిరెడ్డి, ఆదిలక్ష్మీ భార్య :మాధవికృష్ణ కుమారులు :సాకేత్రామిరెడ్డి, ప్రణవ్సుబ్బారెడ్డి విద్యార్హత : బీకాం, ఎల్ఎల్బీ ఊరు : కృష్ణనగర్, గుంటూరు వృత్తి : వ్యాపారవేత్త నేపథ్యం: మోదుగుల వేణుగోపాలరెడ్డి 2009లో నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. [..]