నెల్లూరుజిల్లా : బాలాయపల్లి మండలం, జయంపు గ్రామంలో… జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ స్వర్గీయ వెందోటి రమణారెడ్డి ఉత్తరక్రియలకు, వెంకటగిరి నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త ఆనం రామనారాయణరెడ్డి మరియు వై.యస్.ఆర్.సి.పి. పార్టీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గార్లు విచ్చేసి, వారి చిత్రపటానికి నివాళులు అర్పించి, అనంతరం వారి సేవలను గుర్తుచేసుకొంటు వారి కుటుంబ సభ్యులు వెందోటి మనోహర్ రెడ్డి,వెందోటి మధు రెడ్డి, మరియు వెందోటి కార్తిక్ రెడ్డిలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో…… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం నాయకులు, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.
Be the first to comment