వైయస్ జగన్ అధ్యక్షతన 11న వైయస్ఆర్సీపీ సమన్వయకర్తల సమావేశం జరగనున్నట్లు వైయస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కోఆర్డినేటర్లు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. 12న ఆరిలోవ బీఆర్టిఎస్ రోడ్డులో ముస్లింలతో జగన్ ఆత్మీయ సమావేశం జరగనుంది. 15న వైయస్ జగన్ను న్యాయవాదులు కలవనున్నారని ఆయన తెలిపారు.
11న వైయస్ఆర్సీపీ సమన్వయకర్తల సమావేశం

Be the first to comment