విశాఖపట్నం: ఒక్క సీతారామరాజు చనిపోతే వందల మంది పుట్టుకొస్తారని బ్రిటీష్ వారతో మణ్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చుట్టుముట్టి కాల్పులు జరిపిన సమయంలో చెప్పారు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న జననేతలో అల్లూరి స్ఫూర్తి కనిపిస్తుందని విశాఖవాసులు అన్నారు. అందుకే చిన్నారులు అల్లూరి వేషధారణలో జననేతకు స్వాగతం పలికారు. వందల మంది చిన్నారుల స్వాగతం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది.
జననేత జగన్ కు మన్యం వీరుల ఘన స్వాగతం

Be the first to comment