వెంకటగిరి కాంగ్రెస్ పార్టీ నుండి వైసిపిలోకి వలసలు

కలిమిలి రాంప్రసాద్ రెడ్డి సారధ్యంలో చేరిక

 

నెల్లూరుజిల్లా : వెంకటగిరిలో… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వెంకటగిరి రూరల్ మండలం, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు… పంజాం ధనుంజయ మరియు వెంకటగిరి మండల మహళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు… మల్లెపూల మహాలక్ష్మి , మాజీ సర్పంచులతో పాటూ సుమారు 150 మందిపైగవెంకటగిరి నియోజకవర్గం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో… కాంగ్రెస్ పార్టీ వీడి, వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*